價格:免費
更新日期:2017-06-24
檔案大小:4.6M
目前版本:1.0
版本需求:Android 4.0 以上版本
官方網站:http://aap4me.in
Email:aapforme@gmail.com
聯絡地址:Aap4me Hyderabad, Telangana
మహాభారతం హిందువులకు పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 5000 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.